E-Paper
Advertisement

Rahul Gandhi : మేడిగడ్డ బ్యారేజ్ రాహుల్ సందర్శన.. పోలీసుల ఆంక్షలు..

Rahul Gandhi : మేడిగడ్డ బ్యారేజ్ రాహుల్ సందర్శన..  పోలీసుల ఆంక్షలు..
Advertisement

Rahul Gandhi : మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రాహుల్ కలియ తిరిగారు. ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆరా తీశారు. పోలీసులు బ్యారేజ్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంక్షలు విధించిన తర్వాతే రాహుల్‌ గాంధీని ప్రాజెక్టు పరిశీలనకు అనుమతి ఇచ్చారు.

రాహుల్ గాంధీ వస్తున్నారని తెలిసి అక్కడకి భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నాయి. పోలీసులు వారిని చెక్ పోస్ట్ దగ్గర అడ్డుకున్నారు. అయితే భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లు దాటుకుని బ్యారేజ్ దగ్గరకు వెళ్లారు. వారిని నిలువరించేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు.

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందని రాహుల్‌ గాంధీ బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై మరోసారి ఫైర్‌ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగుబాటు నేపథ్యంలో.. ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు చేరుకున్నారు రాహుల్‌ గాంధీ. ఈ సందర్భంగా అంబటిపల్లిలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారిక సభలో పాల్గొన్న రాహుల్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×