E-Paper
Advertisement

Rahul Gandhi Tweet : అణగారిన వర్గాల న్యాయానికి తొలి మెట్టు.. తెలంగాణలో కులగణనపై రాహుల్ ట్వీట్..

Rahul Gandhi Tweet : అణగారిన వర్గాల న్యాయానికి తొలి మెట్టు.. తెలంగాణలో కులగణనపై రాహుల్ ట్వీట్..
Advertisement
Rahul Gandhi Tweet

Rahul Gandhi Tweet : తెలంగాణలో కులగణనకు ఏర్పాట్లు జరుగుతుండడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏ సమాజానికైనా సామాజిక, ఆర్థిక ఆరోగ్యం తెలియకుండా దానికి సరైన ప్రణాళికలు రూపొందించడం అసాధ్యమని పేర్కొన్న రాహుల్.. తెలంగాణలో కులగణన చేయడం అణగారిన వర్గాల న్యాయానికి తొలి మెట్టుగా అభివర్ణించారు. దేశ అభివృద్ధిలో ప్రతి వర్గానికి సమానమైన భాగస్వామ్యం ఉండేలా చేయడానికి కుల గణన ఒక్కటే మార్గమని రాహుల్ తెలిపారు. అంతే కాదు న్యాయం దిశగా తొలి అడుగు వేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.

Rahul gandhi tweet

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×