E-Paper
Advertisement

Rahul Fires on KCR : కేసీఆర్ పై రాహుల్ ఘాటు విమర్శలు ..ధరణి పోర్టల్ అందుకేనా?

Rahul Fires on KCR : కేసీఆర్ పై రాహుల్ ఘాటు విమర్శలు ..ధరణి పోర్టల్ అందుకేనా?
Advertisement

Rahul Fires on KCR : పాలమూరు జిల్లాలోని మన్యంకొండలో నిర్వహించిన బహిరంగ సభలో టీఆర్ఎస్ , బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు రాహుల్ గాంధీ. తెలంగాణలో మూడోరోజు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు పలుకుతోందనన్నారు. అన్నదమ్ముల మధ్య గొడవులు పెడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లో బీజేపీకి టీఆర్ఎస్ అనేక సందర్భాల్లో మద్దతుగా నిలిచిందన్నారు రాహుల్. తెలంగాణలో రాజు పాలన నడుస్తోందన్నారు. ప్రతిరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ చూస్తారని తెలిపారు. ఎవరు ఎక్కడ భూములు కొన్నారో పరిశీలిస్తారని వివరించారు. ఎవరి భూములు లాక్కోవాలని చూస్తారని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అటవీ హక్కుల చట్టం పక్కాగా అమలు చేస్తామన్నారు . దళితులకు ఇచ్చిన భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. GSTతో నష్టపోతున్నామని చేనేత కార్మికులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే GSTలో మార్పులు తీసుకొస్తామన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×