E-Paper
Advertisement

Nominations: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ.. ఎక్కువ మంది పోటీ అక్కడే?

Nominations:  తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ.. ఎక్కువ మంది పోటీ అక్కడే?
Advertisement

Nominations: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను 625 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో మొత్తం 893 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 268 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మరికొంత మంది పార్టీల బుజ్జగింపులతో నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో 17 లోక్ సభ స్థానాలకు 625 మంది బరిలో నిలిచారు.

Advertisement

తెలంగాణలో అత్యధికంగా మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి 77 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అత్యల్పంగా 12 మంది బరిలో నిలిచారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×