E-Paper
Advertisement

Priyanka Gandhi: టి.కాంగ్ కల్లోలంపై ప్రియాంక ఆరా.. ఢిల్లీకి పిలుపు..

Priyanka Gandhi: టి.కాంగ్ కల్లోలంపై ప్రియాంక ఆరా.. ఢిల్లీకి పిలుపు..
Advertisement

Priyanka Gandhi: తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం ఇంకా సమసిపోలేదు. కమిటీల్లో పదవులు పొందిన టీడీపీ వలస నేతలు రాజీనామా చేసినా.. సీనియర్లు శాంతించలేదు. 20 తేదీన మరోసారి మీటింగ్ కు సిద్ధమవుతున్నారు. ఆదివారం ఏఐసీసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీకి సీనియర్లు డుమ్మా కొట్టడంతో విషయం అధిష్టానానికి చేరింది.

కాంగ్రెస్ హైకమాండ్ టి.కాంగ్ సీనియర్ల వివాదం గురించి ఆరా తీసింది. నేరుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీనే రంగంలోకి దిగారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినట్టు చెబుతున్నారు. పార్టీ కమిటీల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఢిల్లీ వచ్చి మాట్లాడాలని సూచించినట్టు సమాచారం.

Advertisement

మంగళవారం జరపబోయే అసమ్మతి నేతల మీటింగ్ ను వాయిదా వేసుకోవాలని ప్రియాంకగాంధీ కోరినట్టు తెలుస్తోంది. అయితే, కమిటీల కూర్పు, రేవంత్ రెడ్డి తీరుపై ప్రియాంకగాంధీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని అంటున్నారు. అన్నీ విన్న ఆవిడ.. అన్ని అంశాలపై మాట్లాడదామని.. ఢిల్లీకి రావాలని.. చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రియాంక జోక్యంతో ఈ నెల 23న సీనియర్లు హస్తిన వెళ్లనున్నట్టు టాక్.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×