E-Paper
Advertisement

Prajavani : ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు.. మంత్రి పొన్నం ఫిర్యాదులు స్వీకరణ..

Prajavani :  ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు.. మంత్రి పొన్నం ఫిర్యాదులు స్వీకరణ..
Advertisement

Prajavani : హైదరాబాద్ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అర్జీలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం, శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

Advertisement

మంగళవారం ఒక్కరోజే 5వేలకు పైగా దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×