E-Paper
Advertisement

Praja Bhavan : చెప్పిన మాట నిలబెట్టుకున్న సీఎం.. ప్రజా భవన్‌ వద్ద ఆంక్షలు ఎత్తివేత..

Praja Bhavan : చెప్పిన మాట నిలబెట్టుకున్న సీఎం.. ప్రజా భవన్‌ వద్ద ఆంక్షలు ఎత్తివేత..
Advertisement
telangana news live

Praja Bhavan today news(Telangana news live):

బీఆర్‌ఎస్‌ పాలనలో మాజీ సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌ ఇప్పడు ప్రజా భవన్‌గా మారింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను.. ప్రజా భవన్‌గా చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. చెప్పినట్టుగానే ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్‌ ప్రగతిభవన్‌ను ప్రజా భవన్‌గా మార్చడంతో ఆంక్షలు ఎత్తివేసింది కాంగ్రెస్‌ సర్కార్‌. దీంతో ఎలాంటి రూల్స్‌ లేకుండా మామూలుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పాయి.

ఇచ్చిన హామీ మేరకు ఓ వైపు ప్రమాణస్వీకార కార్యక్రమం నడుస్తుండగానే ప్రగతిభవన్‌ బారికేడ్లను కూల్చే చర్యలకు ఆదేశించారు రేవంత్. దీంతో ప్రగతిభవన్‌ ముందు ఉన్న బ్యారికేడ్లు, గ్రిల్స్‌ని పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. అంతేకాకుండా ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఉన్న బ్యారికేడ్స్ లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×