E-Paper
Advertisement

Gaddar : ప్రజాయుద్ధ నౌకకు అవమానం.. గద్దర్‌ సంస్మరణ సభపై సర్కార్ ఆంక్షలు..

Gaddar : ప్రజాయుద్ధ నౌకకు అవమానం.. గద్దర్‌ సంస్మరణ సభపై సర్కార్ ఆంక్షలు..
Advertisement

Gaddar : ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ను తెలంగాణ సర్కార్ అవమానిస్తోంది. తన పాటతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆ మహనీయుడి సంస్మరణ సభకు.. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఉద్యమాల గడ్డ ఓయూలో బిగ్ టీవీ ఏర్పాటు చేసిన గద్దర్ సంస్మరణసభకు ఓయూ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు.

ఓయూ ఆర్ట్స్ కాలేజ్ బయట పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న వేదికను పోలీసుల సహకారంతో అధికారులు తొలగించారు. వలసపాలన అంతం కోసం జీవితాంతం గద్దర్ పోరాడారు. ఆయన సంస్మరణ సభకు స్వరాష్ట్రంలో అనుమతి దక్కకపోవడంపై తెలంగాణ బిడ్డలు రగిలిపోతున్నారు.

Advertisement

ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గద్దర్ సంస్మరణ సభ నిర్వహించి తీరుతామని ఉస్మానియా యూనిర్సిటీ పూర్వ విద్యార్థులు తేల్చి చెప్పారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×