E-Paper
Advertisement

Hyderabad News : తాగి కారు నడిపి.. యాక్సిడెంట్ చేసి.. సీఐ డ్రంకెన్ డ్రైవ్

Hyderabad News : తాగి కారు నడిపి.. యాక్సిడెంట్ చేసి.. సీఐ డ్రంకెన్ డ్రైవ్
Advertisement
Hyderabad News

Hyderabad News : 10 మందికి చెప్పాల్సిన పోలీస్ అధికారే తప్పతాగి యాక్సిడెంట్ చేశాడు. హైదరాబాద్ బొల్లారంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్.. మద్యం మత్తులో కూరగాయల లోడ్ వాహనాన్నిఢీ కొట్టాడు. రాజీవ్ రహదారిపై ఈ ఘటన జరిగింది.

స్థానికుల సమాచారంతో స్పాట్‌కు చేరుకున్నారు పోలీసులు. సీఐకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే.. 210 రీడింగ్ వచ్చింది. తాను ఏసీపీనని స్థానికులను, పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు ఆ సీఐ.

Advertisement

యాక్సిడెంట్ చేసిన సీఐ శ్రీనివాస్ వాహనంపై ఆరు ట్రాఫిక్‌ ఉల్లంఘన చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో సీఐ విధులు నిర్విహిస్తున్నారు.

మరి, పోలీసులు కేసు నమోదు చేస్తారా? మనోడే కదాని లైట్ తీసుకుంటారా? తాగి కారు నడిపి.. యాక్సిడెంట్ చేసి.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఆ సర్కిల్ ఇన్‌స్పెక్టర్?

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×