E-Paper
Advertisement

POCSO Case: షాబాద్ ఘటనను మించిన ట్విస్ట్.. మైనర్ బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు!

POCSO Case: షాబాద్ ఘటనను మించిన ట్విస్ట్.. మైనర్ బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు!
Advertisement

POCSO Case: షాబాద్ ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు గోడ దూకి వచ్చి మైనర్ బాలికపై అఘాయిత్యం చేయడానికి పాల్పడ్డాడు. దీంతో భాలిక కేకలు వేయండంతో తన ఇంటి వారు చూసి యువకుడి పై బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోక్సో కేసు నమోదు..

దీంతో పోలీసులు అతడిపై ఫోక్సో కేసుపెట్టి వదిలేశారు. ఆయువకుడు తిరిగి మల్లీ ఆ బాలిక వద్దకు వెల్లాడని తల్లితండ్రులు తెలిపారు. యాదాద్రి జిల్లాలోని నిందితుడు బాలెంల చైతన్యపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అయితే కేసు అనంతరం ఎస్ఐ రిమాండుకు పంపించకుండా యువకుడిని వదిలేశాడు. ఇలా చేయండం వలనే మల్లి తిరిగి తన కూతురుని తీసుకువెల్లాడని బాలిక తల్లి తండ్రుల ఆవేదన వక్తం చేశారు.

Advertisement

Also read: Beerla Ilaiah: బీఆర్ఎస్ పార్టీపై బాంబ్ పేల్చిన బీర్ల ఐలయ్య.. కేటీఆర్‌ను పని ఖతం..!

రంగంలోకి పోలీసులు..

కుటుంభ సంభ్యుల ఫిర్యాధుతో పోలీసుల రంగంలోకి దిగారు. యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. తన కూతురి పరిస్థితి ఎలా ఉందో అంటూ భాదిత తల్లితండ్రులు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలంనం సృష్టించిన షాబాద్ ఘటన మరువక ముందే ఈ కేసుపై మల్లీ ఉత్కంఠం రేపుతుంది.

Advertisement

Also read: Power Complaints: మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా.. వెంటనే ఇలా చేయండి?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×