E-Paper
Advertisement

PM Modi: వరంగల్‌లో మోదీ మేనియా.. గ్రాండ్ ఎంట్రీతో హంగామా..

PM Modi: వరంగల్‌లో మోదీ మేనియా.. గ్రాండ్ ఎంట్రీతో హంగామా..
Advertisement

PM Modi Warangal tour live updates(Morning news today telugu): ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరంగల్‌కు చేరుకున్నారు. హకీంపేట్‌ ఎయిర్‌బేస్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మామునూర్‌ ఎయిర్‌స్ట్రిప్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు.

ఆలయానికి చేరుకున్న మోడీకి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మోడీ. గోమాత సేవలో పాల్గొన్నారు. దర్శనం తర్వాత ఆర్ట్స్‌ అండ్ సైన్స్‌ కాలేజ్‌కు వెళ్లారు.

Advertisement

అంతకుముందు.. ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్‌లోని మామునూరుకు వచ్చారు. అక్కడి నుంచి భద్రకాళి ఆలయం.. ఆ తర్వాత కాజీపేట, అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో బహిరంగ సభ. ఇదీ ప్రధాని మోదీ షెడ్యూల్. పీఎం పర్యటన సందర్భంగా.. అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నగరం మొత్తం పోలీసుల కనుసన్నల్లో ఉంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×