E-Paper
Advertisement

PM Modi Speech: అవినీతి, కుటుంబ పాలన.. యాక్షన్ తప్పదు.. మోదీ వార్నింగ్..

PM Modi Speech: అవినీతి, కుటుంబ పాలన.. యాక్షన్ తప్పదు.. మోదీ వార్నింగ్..
Advertisement
PM Modi Speech

PM Modi Speech: ప్రధాని మోదీ కుటుంబ పాలన, అవినీతి పాలనపై నిప్పులు చెరిగారు. ఎక్కడా సీఎం కేసీఆర్ పేరు ఎత్తకుండా.. పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోందన్నారు. ప్రతీ ప్రాజెక్ట్, ప్రతీ పెట్టుబడిలో తనకేంటి లాభం అని కొందరు చూసుకుంటున్నారని విమర్శించారు. అలాంటి, అవినీతిపరులపై చర్యలు తప్పవని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతిపై చర్యల నుంచి తప్పించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పరోక్షంగా ఎమ్మెల్సీ కవిత టాపిక్‌ను ప్రస్తావించారు.

అభివృద్ధిలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసిరావడం లేదని ప్రధాని మోదీ తప్పుబట్టారు. నిజాయితీగా పని చేయడం కొందరికి నచ్చడం లేదన్నారు ప్రధాని మోదీ. తనపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయని.. అవినీతిపై పోరాటానికి తనకు ప్రజల మద్దతు కావాలన్నారు మోదీ.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×