E-Paper
Advertisement

PM Modi: విమానాశ్రయంలో రేర్ సీన్.. ఈ ఫోటోలు చూడాల్సిందే…

PM Modi: విమానాశ్రయంలో రేర్ సీన్.. ఈ ఫోటోలు చూడాల్సిందే…
Advertisement
pm modi begumpet airport

PM Modi: ప్రధాని మోదీ హైదరాబాద్ విచ్చేశారు. ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయం చేరుకున్నారు. అనుకున్నట్టుగానే సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు.

విమానం దిగగానే పీఎం మోదీకి గవర్నర్ తమిళిసై పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానిని రిసీవ్ చేసుకున్నారు.

Advertisement

ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. బండి సంజయ్.. మోదీకి నమస్కరిస్తే.. ప్రధాని ఆప్యాయంగా సంజయ్‌ను చేయితట్టి విష్ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం విమానాశ్రయంలో మోదీకి వెల్‌కమ్ చెప్పారు.

Advertisement

అనంతరం.. నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు ప్రధాని మోదీ.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×