E-Paper
Advertisement

Phone Tapping Case Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. సస్పెండెడ్ ASPలకు రిమాండ్

Phone Tapping Case Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. సస్పెండెడ్ ASPలకు రిమాండ్
Advertisement

Phone Tapping CasePhone Tapping Case Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సస్పెండ్ అయిన ASPలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 6వరకు భుజంగరావు, తిరుపతన్నకు రిమాండ్ విధిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. వీరిద్దరికీ మరో 5 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ ను నాంపల్లి కోర్టు విధించింది. కోర్టు వీరికి రిమాండ్ విధించడంతో వీరిని పోలీసులు మరి కాసేపట్లో చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక్కొక్కరూ క్రమంగా బయటకు వస్తున్నారు. బాధితులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఈ కేసులో అరెస్టైన పోలీసు అధికారులు తిరుపతన్న, భుజంగరావుల కస్టడీ నేటితో ముగియగా పోలీసులు వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే నాంపల్లి కోర్టు వీరికి రిమాండ్ విధించింది.

Advertisement

తిరుపతన్న, భుజంగరావుల్ని కస్టడీ పొడిగింపు కోరగా.. కోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరిని విచారిస్తున్నారు. వీరు ఇచ్చే సమాచారం మేరకు మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Kadiyam Kavya: వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య.. ప్రకటించిన కాంగ్రెస్..

Advertisement

ప్రస్తుతం కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండు రిపోర్టులో మరో అధికారి వేణుగోపాలరావు పేరును ప్రస్తావించారు. దీంతో పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే రాధా కిషన్ రావును 10రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. దీంతో పాటుగా ట్యాంపింగ్ కేసులో ముఖ్య సూత్రధారి అయిన ప్రణీత్ రావు వేసిన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×