E-Paper
Advertisement
Election Betting : తెలంగాణ ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్..
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు..

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు..

Weather report in telugu states(Telugu news updates): తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా రెండు రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువయింది. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత పెరిపోవడంతో జనం వణికిపోతున్నారు. బజార్‌హత్నూర్‌, నేరడిగొండ, అర్లి, గుడిహత్నూర్‌, నార్నూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలో దట్టంగా పొగమంచు అలుముకోవడంతో..జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం […]

Telangana Elections : సైలెంట్‌ ఓటర్స్.. మౌత్ టాక్.. ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ ఇదే..
Telangana Elections : కుర్రాళ్లోయ్.. వెర్రోళ్లు కాదోయ్.. రాజకీయ పార్టీలకు యువ ఓటు బ్యాంక్‌ టెన్షన్‌!

Telangana Elections : కుర్రాళ్లోయ్.. వెర్రోళ్లు కాదోయ్.. రాజకీయ పార్టీలకు యువ ఓటు బ్యాంక్‌ టెన్షన్‌!

Telangana Elections : తెలంగాణ ఎన్నికల హీట్‌ ఈసారి మరింత పెరిగింది. కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాయి. ఇటు బీజేపీ కూడా ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో గ్రౌండ్‌లో యాక్టివిటీస్‌ పెంచింది. గతానికి భిన్నంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అనూహ్యంగా పుంజుకోవడం కమలదళానికి కంటగింపుగా మారింది. దీన్ని గుర్తించిన సీనియర్‌ నేతలు బీజేపీకి షాకిస్తూ సొంత గూటికి చేరారు. పొలిటికల్‌గా ఈ పరిణామాలు ఎలాంటి ఫలితాలకు […]

Kamareddy : కామారెడ్డిలో హైడ్రామా.. కాంగ్రెస్ నేతలే టార్గెట్?
Attack on Journalist : టివి జర్నలిస్టుపై పోలీసు దాడి.. ఖండించిన రేవంత్ రెడ్డి
Election Commission: IT కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిన ఎన్నికల కమీషన్
Postal Ballots | సీసీ కెమెరాలో ఓటు వినియోగం రికార్డు.. ఆర్వో కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన
Telangana Elections : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. సీఈసీ వికాస్‌రాజ్ హెచ్చరిక!

Telangana Elections : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. సీఈసీ వికాస్‌రాజ్ హెచ్చరిక!

Election news today telangana: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ తెలంగాణ సీఈసీ వికాస్‌రాజ్ హెచ్చరించారు . ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 3.26 కోట్ల మంది తమ ఓటు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సైలెంట్ పీరియడ్ మొదలయ్యిందని.. ఎలాంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మెటీరియల్ ప్రదర్శించకూడదన్నారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదన్నారు. స్థానికేతరులు వెంటనే నియోజకవర్గాలు వదిలి వెళ్లాలన్నారు వికాస్‌ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్ 144 అమల్లోకి వచ్చిందన్నారు. ఎక్కడైన ఐదుగురికి […]

Election Campaigning Close : మైకులు బంద్.. తెలంగాణలో 48 గంటల పాటు ఎన్నికల ఆంక్షలు..
Malkajgiri Roadshow : మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ రోడ్ షో.. క్లైమాక్స్ అదుర్స్..
Hyderabad – Rangareddy Politics : హైదరాబాద్, రంగారెడ్డి ఓటర్ల పల్స్ ఎలా ఉంది..? బీజేపీ చీల్చే ఓట్లే కీలకమా?
Sonia Gandhi | దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మార్చాలి : సోనియా గాంధీ
BRS : అడుగడుగునా అడ్డగింతలే.. బీఆర్ఎస్ ప్రచారంలో ప్రజల నుంచి వ్యతిరేకత..

BRS : అడుగడుగునా అడ్డగింతలే.. బీఆర్ఎస్ ప్రచారంలో ప్రజల నుంచి వ్యతిరేకత..

BRS : ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరింది. అన్ని పార్టీల నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, నేతల్ని గ్రామాల్లో ఘనంగా ఆదరిస్తున్న ప్రజలు, అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని రావద్దు అంటున్నారు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో బీఆర్ఎస్ కు ఎదురుగాలి తప్పేలా లేదని అంటున్నారు. ముఖ్యంగా మంత్రులను కూడా గ్రామాల్లోకి రావద్దని అనడంతో ఎవరికేం చేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా కనిపిస్తోంది. […]

Big Stories

Advertisement
×