// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Veenavanka Tahsildar Office: అవినీతి అడ్డాగా మారిన వీణవంక తహసిల్దార్ కార్యాలయం.. చేయి తడిపితే గాని పని జరగదా?
Kishan Reddy: దుబ్బాకలో కమలం జెండా ఎగరాలి.. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్, కిషన్ రెడ్డి కీలక ప్రకటన

Kishan Reddy: దుబ్బాకలో కమలం జెండా ఎగరాలి.. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్, కిషన్ రెడ్డి కీలక ప్రకటన

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, తెలంగాణను దోచుకోవడంలో ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]

Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వం చేతకాకపోతే కేంద్రానికి అప్పగించేయ్.. మా పవర్ ఎంటో చూపిస్తాం.. సంజయ్ ఫైర్

Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వం చేతకాకపోతే కేంద్రానికి అప్పగించేయ్.. మా పవర్ ఎంటో చూపిస్తాం.. సంజయ్ ఫైర్

Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కరీంనగర్ అభివృద్ధి, రాజకీయ సమీకరణలు , ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బండి సంజయ్ ప్రధానంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని.. లోపాయికారీ ఒప్పందాలతో నడుస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని.. […]

Bhatti Vikramarka: ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించడం దారుణం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Jangaon Municipality: బీఆర్ఎస్ ఛైర్మన్ల చేతివాటం.. జనగామలో నిధుల గోల్ మాల్? ఆర్టీఐతో వెలుగులోకి..!

Jangaon Municipality: బీఆర్ఎస్ ఛైర్మన్ల చేతివాటం.. జనగామలో నిధుల గోల్ మాల్? ఆర్టీఐతో వెలుగులోకి..!

Jangaon Municipality: వరంగల్ బ్యూరో, జనగామ స్వేచ్ఛ: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జనగామ మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి యాసారపు కరుణాకర్ వెల్లడించారు. ఈ అక్రమాలకు సంబంధించిన దందాపై ఆర్టీఐ (RTI) లో సమాచారం సేకరించి వెల్లడిస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపాలిటీ చైర్మన్ లు.. ఎంపీ రికార్డులు, ప్రొసీడింగ్, బిల్లులు లేకుండానే డీజిల్, బ్లీచింగ్ పౌడర్, స్టేషనరీ, విద్యుత్ పరికరాలు కొనుగోళ్ల పేరుతో మున్సిపాలిటీ నిధులను విచ్చలవిడిగా దుర్వినియోగం […]

Harish Rao: గ్యారెంటీలు నిల్.. స్కామ్‌లు ఫుల్, కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు సంచలన విమర్శలు

Harish Rao: గ్యారెంటీలు నిల్.. స్కామ్‌లు ఫుల్, కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు సంచలన విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు, ఆయన ఉపయోగిస్తున్న భాషపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తన వికృత మాటలతో తెలంగాణ రాజకీయ గౌరవాన్ని దిగజారుస్తున్నారని, ఆయన చరిత్రలో ఒక ‘బూతుల ముఖ్యమంత్రి’గా మిగిలిపోతారని విమర్శించారు. కేసీఆర్ పేరు వింటేనే కడుపునొప్పి ఎందుకు? […]

Medaram Jatara 2026: మేడారం జాతర హుండీల లెక్కింపు షురూ.. వామ్మో తొలిరోజే ఇంత ఆదాయమా!
Telangana CEO: ఎస్‌ఐఆర్‌కు ముందు.. బీఎల్‌ఏల నియామకం చేయాలి.. సీఈఓ సుదర్శన్‌ రెడ్డి
Kalvakuntla Kavitha: పోలీసుల నిర్లక్ష్యం వల్లే మరో ఆడబిడ్డ బలి..  స్వప్న హత్యపై కవిత ఘాటు విమర్శలు!
Defections of MLAs: ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి..? రేపే సుప్రీంలో అసలు సిసలైన విచారణ
Sridhar Babu on BRS: మాట తప్పని ప్రభుత్వం మాది.. గ్యారెంటీలను పట్టాలెక్కిస్తున్నా.. శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
BJP Ticket Controversy: జగిత్యాల బీజేపీలో ముసలం.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కమలం నేతలు కన్నెర్ర

BJP Ticket Controversy: జగిత్యాల బీజేపీలో ముసలం.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కమలం నేతలు కన్నెర్ర

BJP Ticket Controversy స్వేఛ్చ బ్యూరో: జగిత్యాల బీజేపీలో ముసలం ముదిరింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒంటెత్తు పోకడలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ బోగ శ్రావణి తీరుపై పార్టీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. టికెట్లు అమ్ముకునే స్థాయికి బీజేపీ దిగజారిందా? అంటూ సీనియర్లు వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజాయితీకి నిలువుటద్దం, క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే కాషాయ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎంపీ ధర్మపురి అర్వింద్ కనుసన్నల్లో నియోజకవర్గ ఇన్ […]

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత కృషి అవసరం: వికాస్ వర్మ

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత కృషి అవసరం: వికాస్ వర్మ

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత పెంపునకు కృషి జరగాల్సిన అవసరం ఉందని ఏఐసీటీఈ ఎంఐసీ మేనేజింగ్ ఎడిటర్ వికాస్ వర్మ అన్నారు. ఈ దిశగా కృషి జరగాలన్న సంకల్పంతో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నామని తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో పీఎం శ్రీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు ‘ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంట్రపెన్సూర్సిప్ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండో రోజు కొనసాగింది. కొత్త కొత్త ఆలోచనలతో.. ఈ […]

Municipal Elections: నాగర్ కర్నూల్ కారు పార్టీలో కలవరం.. బీఆర్ఎస్ అభ్యర్థులు మోత్తం కాంగ్రెస్ పార్టీలోకి జంప్..!

Municipal Elections: నాగర్ కర్నూల్ కారు పార్టీలో కలవరం.. బీఆర్ఎస్ అభ్యర్థులు మోత్తం కాంగ్రెస్ పార్టీలోకి జంప్..!

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతం అవుతుందా అనే పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రీకొడుకులైన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వ్యూహాలతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో దూసుకుపోతుండగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కారు పార్టీలో కలవరానికి కారణమైంది. కందనూలు ‘హస్త’గతమేనా..‌! నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 24 వ వార్డులు ఉన్నాయి. అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య […]

Big Stories

Advertisement
×