E-Paper
Advertisement

Koushik Reddy : నేను రాజీనామా చేస్తా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సిద్ధమా?

Koushik Reddy : నేను రాజీనామా చేస్తా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సిద్ధమా?
Advertisement

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : నేను రాజీనామా చేస్తా.. బీఆర్ఎస్ పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే కాంగ్రెస్‌ చేరిన వారంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అవసరం అయితే పార్టీ అధినేత కేసీఆర్ ను ఒప్పిస్తా ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తాం మీరు సిద్దమా అన్నారు.

ఎస్ డీఎఫ్ నిధులు ప్రభుత్వానివా? కాంగ్రెస్ పార్టీవా? అనేది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు తిరస్కరించిన వారు ప్రపోజల్స్ పంపిస్తే నిధులు ఎలా శాంక్షన్ చేస్తారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా నిధులు అడిగితే కాంగ్రెస్‌ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు.

Advertisement

తన నియోజకవర్గంలో 50 శాతమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. మిగతా 50 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశానని పేర్కొన్నారు. మీరు బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరూలేరని కాంగ్రెస్‌ నేతలను హెచ్చరించారు. రూ.15 వేల రైతు భరోసా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అమ్ముడుపోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవి సంజయ్‌కు కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని అన్నారు. దమ్ముంటే సంజయ్‌ రాజీనామా చేసి కాంగ్రెస్‌ టికెట్‌తో గెలవాలని డిమాండ్‌ చేశారు.

Also Read :  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. పేలిపోయిన కారు రెండు టైర్లు..

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×