E-Paper
Advertisement

Oil Tanker: ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. మంటలు చెలరేగి విద్యుత్ షార్ట్ సర్క్యూట్

Oil Tanker: ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. మంటలు చెలరేగి విద్యుత్ షార్ట్ సర్క్యూట్
Advertisement

Oil Tanker: ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. అగ్గిరవ్వలు రాజుకుని తగలబడిపోయింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై జరిగిందీ ఘటన. సమీపంలోనే HP పెట్రోల్ బంక్ ఉండడంతో అంతా భయాందోళనకు గురయ్యారు.

ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడే క్రమంలో అగ్గిరవ్వలు ఎగిసిపడ్డాయి. మంటలుగా మారి ట్యాంకర్‌ను చుట్టుముట్టాయి. క్షణాల వ్యవధిలో ట్యాంకర్ డ్రైవర్ కిందకు దూకేసి ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడున్నవారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

Advertisement

ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మార్గంలోని కరెంట్ వైర్లకు సైతం అంటుకున్నాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×