E-Paper
Advertisement

Hyderabad : ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా విరమణ.. వాహనదారులకు ఉపసమనం..

Hyderabad: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు ధర్నాకు దిగడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు బంకుల వద్ద భారీగా బారులు తీరారు.

Hyderabad : ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా విరమణ.. వాహనదారులకు ఉపసమనం..
Advertisement

Hyderabad: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి.

మంగళవారం ఉదయం నుంచి ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు ధర్నాకు దిగడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు పెట్రోల్ కొరతతో బంకుల వద్ద భారీగా బారులు తీరారు. మరోవైపు పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గుతాయన్న వార్తలతో బంకుల యాజమానులు పుల్ స్టాక్ వేయించుకోలేదు. దీంతో పెట్రోల్, డీజిల్ తగ్గినంత స్టాక్ లేదు. ఇంకోవైపు ట్యాంకర్ల సమ్మె తో వాహనదారులు బంకులకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు.

Advertisement

పార్లమెంట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత -2023 మోటారు వాహనాలు హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని నిరసిస్తూ లారీ డ్రైవర్లు ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేశారు. దీంతో నగరవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×