// // Nizamabad : పింఛన్‌ కోసం అప్లై చేస్తే.. డెత్ సర్టిఫికేట్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Nizamabad : పింఛన్‌ కోసం అప్లై చేస్తే.. డెత్ సర్టిఫికేట్

Nizamabad : పింఛన్‌ కోసం అప్లై చేస్తే.. డెత్ సర్టిఫికేట్
Advertisement

Nizamabad : పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే..డెత్ సర్టిఫికెట్ చేతిలో పెట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తన భర్త మరణించాడని వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన షేక్ రిజ్వానా. ఐతే అధికారులు చెప్పిన సమాధానం విని కంగుతినడం ఆమె వంతు అయింది. దరఖాస్తు చేసుకున్న షేక్ రిజ్వానానే చనిపోయిందంటూ ఆమె దరఖాస్తును తిరస్కరించారు సెర్ప్ అధికారులు.

ఫించన్ కోసం దరఖాస్తు చేసుకుంటే..ఇలాంటి సమాధానాలతో తిరస్కరిస్తున్నారని ఆమె వాపోయారు. ఇలా అధికారుల నిర్లక్ష్యం, సాఫ్ట్‌వేర్ లోపంతో పింఛన్లు భారీగా నిలిచిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 131 మందికి బ్రతికి ఉన్నా చనిపోయినట్లుగా పింఛన్లు రద్దు అయ్యాయి. సాప్ట్ వేర్ లోపం కారణంగా జిల్లాలో అర్హులైన దాదాపు 500 మంది బాధితులను గుర్తించారు అధికారులు

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×