E-Paper
Advertisement

Nizamabad: సెలైన్‌లో హార్పిక్ కలిపి.. భర్తను లేపేసిన భార్య..!

Nizamabad: సెలైన్‌లో హార్పిక్ కలిపి.. భర్తను లేపేసిన భార్య..!
Advertisement

Nizamabad: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్ జిల్లా శివారులోని న్యాల్కల్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి దారుణంగా హత్య చేసంది. చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య అతి దారుణంగా హత్య చేసింది. టాయిలెట్ క్లీనర్ అర్పిక్ లిక్విడ్ భర్త నరాలకు ఎక్కించి దారుణంగా భార్య సంద్య భర్తను హత్య చేసింది. తాను పెట్టుకున్న వివాహేతర బంధానికి అడ్డున్నాడని భర్తను పథకం ప్రకారం మట్టు పెట్టింది భార్య సంధ్య.

Also read: AIswarya Lakshmi :హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఏం చదివిందో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..

గల్ఫ్ నుంచి తిరిగి..

Advertisement

సంద్య, అనిల్ అనే ఒ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో వీరిద్దరి మద్య అడ్డుగా భర్త వస్తున్నాడనే నెపంతో భర్తను సంధ్య అతి దారుణంగా హత్య చేసింది. ఇటీవల సంద్య భర్త ప్రశాంత్ గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు. న్యాల్ కల్కి చెందిన సాయి అలియాస్ బంటి మద్యం సేవించి ఉన్నాడు. గల్ప్ నుండి తిరిగి వచ్చిని భర్తకు అస్వస్థతగా ఉండటతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో సెలెన్ బాటిల్‌లో హర్బిక్ కలిపి సంధ్య భర్తకు ఎక్కించింది. దీంతో భర్త చనిపోయాడు. జరిగిని సంఘటనను పోలీసులు ముందు సంద్య మరియు ఆమే ప్రియుడు నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో విరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read: వందేభారత్ లో 5 క్రేజీ ఫీచర్లు.. నిజంగా వండర్ భయ్యా!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×