E-Paper
Advertisement

Bodhan MLA Office: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిరోధ్ ప్యాకెట్లు.. అసలేం జరుగుతోంది ?

Bodhan MLA Office: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిరోధ్ ప్యాకెట్లు.. అసలేం జరుగుతోంది ?
Advertisement
today news in telangana

Bodhan MLA Office(Today news in telangana):

బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు ఫర్నిచర్ తరలిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రెండు డీసీఎం వాహనాల్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంటీకి సామాగ్రిని తరలించారు. బీఆర్ఎస్ నాయకులు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.

క్యాంపు కార్యాలయంలో తరలిస్తున్న ఫర్నిచర్ ను అడ్డుకోవడానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలకు అక్కడ నిరోధ్ ప్యాకెట్లు కనిపించాయి. సుపరిపాలనకు వేధికగా ఉండాల్సిన క్యాంపు కార్యాలయంలో నిరోద్‌ ప్యాకెట్లు ఉండటాన్ని చూసి, కాంగ్రెస్ కార్యకర్తలు అవాక్కయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిన్నటి వరకు అసలేం జరిగిందన్న సందేహాలు వస్తున్నాయి.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×