E-Paper
Advertisement

Narayankhed : స్కూటీ నడిపిస్తుండగా గుండెపోటు..

Narayankhed : స్కూటీ నడిపిస్తుండగా గుండెపోటు..
Advertisement

Narayankhed : మరణం.. ఎప్పుడు.. ఎలా వస్తుందో చెప్పడం కష్టం. మీకు చూపించబోయేది ఇప్పుడు అలాంటి వీడియోనే. స్కూటీ నడుపుతున్న వ్యక్తికి గుండెపోటు వచ్చి నడిరోడ్డుపైనే తనువు చాలించాడు. ఆసుపత్రి తీసుకెళ్లే సమయానికే మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పట్టణంలో జరిగింది.

51 సంవత్సరాల కడావత్‌ దూప్యా సింగ్‌ దామరగిద్దలో ప్రభుత్వ టీచర్‌ గా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురై స్పాట్‌ లోనే చనిపోయాడు. మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. దూప్యానాయక్‌ మృతితో ఆయన స్వగ్రామమైన పీర్లతండాలో విషాదచాయలు అలుముకున్నాయి.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×