E-Paper
Advertisement

Nalgonda Car Accident : కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం..

Nalgonda Car Accident : కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం..
Advertisement

Nalgonda Car Accident : నల్లగొండ జిల్లా ఇనుపాముల స్టేజ్ దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి కారు బూడిదైంది.

ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. అందులో ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×