E-Paper
Advertisement

CM Revanthreddy : సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సెలబ్రిటీలు.. విషెస్ చెప్పిన నాగార్జున దంపతులు ..

CM Revanthreddy : సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సెలబ్రిటీలు.. విషెస్ చెప్పిన నాగార్జున దంపతులు ..
Advertisement

CM Revanthreddy : ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. డిసెంబర్ 7న సీఎంతోపాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి కొత్త సీఎంకి వివిధ రంగాల ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. వచ్చి ఆయనను కలుస్తున్నారు. శుభాకాంక్షలు చెబుతున్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సీఎం ఇంటికి వెళ్లి ఆయనను అభినందించారు. చిరంజీవి తర్వాత కింగ్ నాగార్జున తన భార్య అమలతో కలిసి సీఎంని కలిశారు.

Advertisement

జూబిలీహిల్స్ లోని సీఎం నివాసంలో నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు . దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రముఖులు ఒక్కొక్కరుగా వీలు చూసుకుని సీఎంను కలిసి అభినందనలు తెలుపుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×