E-Paper
Advertisement

BRS news today : చొక్కా విప్పి ఎమ్మెల్యే రచ్చ.. ‘ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా’.. వార్ పీక్స్..

BRS news today : చొక్కా విప్పి ఎమ్మెల్యే రచ్చ.. ‘ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా’.. వార్ పీక్స్..
Advertisement
BRS party latest news

BRS party latest news(Political news today telangana):

జనగామ బీఆర్ఎస్ టికెట్ పెండింగ్ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయుల మధ్య సోషల్ మీడియాలో వార్ తీవ్రమైంది. ఒకరిపై ఒకరు మాటల దాడి, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విమర్శల స్థాయి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది.

ముత్తిరెడ్డి అనుచరుడు తిప్పారపు విజయ్‌పై పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరుడు కేశిరెడ్డి రాజేశ్‌రెడ్డి జనగామ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాఖీ పండుగ రోజు పల్లా పరువుకు భంగం కలిగించేలా విజయ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయన ఆరోపించారు. విజయ్ ని స్థానిక పోలీసులు స్టేషన్ కు పిలిపించి మందలించి వదిలేశారు.

Advertisement

ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సీరియస్ అయ్యారు. జనగామ సెంటర్లో తన అనుచరులతో కలిసి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పల్లాపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పల్లా కబ్జాకోరు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×