E-Paper
Advertisement

Munugodu Vote Counting : ఉదయం 8గంటల నుంచి లెక్కింపు స్టార్ట్.. మధ్యాహ్నం కల్లా ఫలితం..

Munugodu Vote Counting : ఉదయం 8గంటల నుంచి లెక్కింపు స్టార్ట్.. మధ్యాహ్నం కల్లా ఫలితం..
Advertisement

Munugodu Vote Counting : మునుగోడు ఓటింగ్ పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం కల్లా మునుగోడు ఫలితం వెలువడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఎప్పుడూ లేనంతగా పోలింగ్ శాతం నమోదైంది. 93.13 శాతం పోలింగ్ నమోదైంది. 2018తో పోలిస్తే.. ఇది అధిక పోలింగ్ రేటు. గురువారం అర్ధరాత్రి 1.30గంటల వరకు పోలింగ్ నడిచింది.

ఇక కౌంటింగ్.. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు 21 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. ఈ కేంద్రాల్లోని అన్ని ఈవీఎంలలోని ఓట్లను 15 రౌండ్లలో లెక్కిస్తారు. ఉదయం 9 గంటల తొలి రౌండ్ ఫ లితం.. మధ్యాహ్నం 1 గంటకల్లా గెలుపోటములు దాదాపు తేలిపోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

మునుగోడు ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓట్లను లెక్కించే సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి.. సీఆర్పీఎఫ్ జవాన్లను కాపలాగా ఉంచారు. చౌటుప్పల్ మండలంలోని ఓట్లను మొదటగా లెక్కించనున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో మొత్తం 2లక్షల 41 వేల 805 ఓట్లు ఉన్నాయి. వీటిలో 2లక్షల 25వేల 192 ఓట్లు పోల్ అయ్యాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×