E-Paper
Advertisement

జగదీష్​ రెడ్డి పై ఎంపీ చామల సెటైర్లు.. ఏమన్నారంటే?

జగదీష్​ రెడ్డి పై ఎంపీ చామల సెటైర్లు.. ఏమన్నారంటే?
Advertisement

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని జగదీష్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి గుంట నక్క కళ్లతో ధాన్యం కొనుగోళ్లు కనిపించడం లేదని ఎంపీ విమర్శించారు. బీఆర్ ఎస్ హయాంలో 2021-22 లో 6,609 కొనుగోలు కేంద్రాలు పెట్టగా, 2022-23 లో 7037 కొనుగోలు కేంద్రాలు పెట్టారన్నారు.

బీఆర్ఎస్ హయాంలో..

117.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు బీఆర్ఎస్ హయాంలో జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో 2023-24 లో 7,178 కొనుగోలు కేంద్రాలు,2024-25 లో కాంగ్రెస్ ప్రభుత్వం 8,378 ద్వారా కొనుగోలు చేసిందన్నారు. 2025-26 లో 8,575 కొనుగోలు కేంద్రాలు పెట్టారన్నారు. ఎవరి హయంలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయనేది? జగదీష్​ రెడ్డి అవగాహన చేసుకోవాలన్నారు.

Advertisement

Also read: బెంగాల్‌లో బీజేపీ సంచలనం.. ఇమామ్‌ల వేతనాలు రద్దు.. దీదీ అవినీతిపై విచారణ!

ఫామ్ హౌస్ నాయకుడు..

కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ళలో 27,747.75 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చిందన్నారు. కళ్లు లేని నేతలు తమ ప్రభుత్వంపై దుష్ఫ్​రాచారం చేయడం సరికాదన్నారు. ఫామ్ హౌస్ నాయకుడు చెప్పినట్లు తప్పుడు ప్రచారాలు చేయడం బంద్ పెట్టుకోవాలన్నారు. సూర్యాపేట్ లో కేవలం 2 వేల కోట్లతో గెలిచిన జగదీష్ రెడ్డి, తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

Advertisement

Also read: సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×