E-Paper
Advertisement

MP Aravind House Attack Case : ఎనిమిది మందిపై నాన్‌బెయిలబుల్ కేసు..

MP Aravind House Attack Case : ఎనిమిది మందిపై నాన్‌బెయిలబుల్ కేసు..
Advertisement

MP Aravind House Attack Case : ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిలో పాల్గొన్న వారిపై బంజారాహిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. కేసు నమోదయిన వారిలో టీఆర్ఎస్ నేతలు రాజారామ్ యాదవ్, మన్నెగోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్వీ నేత స్వామి ఉన్నారు. అరవింద్ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన కంప్లయింట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

శుక్రవారం హైదరాబాద్‌లో ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఎంపీ ఇంట్లోకి వెళ్లి విద్వంసం సృష్టించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఉదంతంపై బండిసంజయ్, ఎంపీ అరవింద్ ఘాటుగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగుతే టీఆర్ఎస్ తట్టుకోలేదని బండి సంజయ్ హెచ్చరించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×