E-Paper
Advertisement

KCR : కేసీఆర్ బర్త్ డే … మోదీ , తమిళిసై విషెస్..

KCR : కేసీఆర్ బర్త్ డే … మోదీ , తమిళిసై విషెస్..
Advertisement

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజును తెలంగాణలో ఘనంగా జరుపుకుంటున్నారు. పార్టీ నేతలు, అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సీఎం పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

మరోవైపు హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగిన కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బాణసంచా పేలుస్తుండగా నిప్పు రవ్వలు పడి బెలూన్లు పేలిపోయాయి. దీంతో అందరూ ఒక్కసారి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, మరొకొందరు కార్యకర్తలు కిందపడిపోయారు. దీంతో ఎమ్మెల్యేకు, కార్యకర్తలకు స్వల్పగాయలు అయ్యాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×