E-Paper
Advertisement

MLA RohitReddy: మందేసి, చిందేసి.. పబ్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హల్‌చల్..

MLA RohitReddy: మందేసి, చిందేసి.. పబ్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హల్‌చల్..
Advertisement
mla rohitreddy pub

MLA Rohit Reddy news(TS news updates): తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో బీర్ చిందిస్తూ ఎంజాయ్‌ చేశారాయన. యూత్‌కు ఆయన స్వయంగా మందు తాపించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

గతంలో రోహిత్‌రెడ్డి తమ్ముడు సైతం ఓ పబ్‌లో ఇలానే చెలరేగిపోయాడు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి చేశాడు. తనపై దాడిని రాహుల్ తీవ్రంగా ఖండించాడు. మంత్రి కేటీఆర్ స్పందించాలని డిమాండ్ కూడా చేశాడు.

Advertisement

ఈసారి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డినే.. ఇలా పబ్‌లో మందేసి, చిందేసి.. విమర్శల పాలవుతున్నారు. ఫ్యామిలీకి ఫ్యామిలే పబ్బుల చుట్టూ తిరుగుతున్నారంటూ మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలని.. ఇలా పబ్‌లో తాగుతూ, తాగిస్తూ.. ఎమ్మెల్యే పదవికి ఉన్న విలువను తగ్గిస్తున్నారని నెటిజన్లు కామెంట్లతో ఫైర్ అవుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×