E-Paper
Advertisement

Hyderabad News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత

Hyderabad News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత
Advertisement

Hyderabad News: జాబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాసేపటి క్రితమే కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర కీలక నేతలు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మధ్యనే ఆయనకు ఒక కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత తరువాత ఆయన ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీ చేరుకున్నారు.

Advertisement

కాగా.. ఇటీవల జరిగి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్ ముందు భారీ కేసీఆర్ కటౌట్ ను ఎమ్మెల్యే గోపినాథ్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆయన కటౌట్ ఓపెన్ చేయించారు.

ALSO READ: Konda Surekha : కొండా సురేఖకు అస్వస్థత.. కింద పడిపోయి..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×