E-Paper
Advertisement

CM KCR : కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల.. హామీలన్నీ నెరవేర్చాలని సీఎం సూచన..

CM KCR : కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల.. హామీలన్నీ నెరవేర్చాలని సీఎం సూచన..
Advertisement

CM KCR : గెలిచామని గర్వపడకుండా బాధ్యతతో పని చేయాలని.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పని చేయాలని మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలని జిల్లా నేతలను ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో మునుగోడు ప్రజలు మనల్ని గెలిపించారని.. ఆ విశ్వాసం నిలుపుకునేలా అభివృద్ధి చేసి చూపించాలన్నారు కేసీఆర్.

మునుగోడు విజయం తర్వాత తాజా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ను కలిశారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసి ప్రగతి భవన్ కు వెళ్లారు. ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్లను ముఖ్యమంత్రి అభినందించారు. మునుగోడు గెలుపు కోసం పని చేసిన పార్టీ నేతలందరినీ అభినందించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×