E-Paper
Advertisement

Miss World 2025: కన్నులవిందుగా మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం.. వైరల్ వీడియో

Miss World 2025: కన్నులవిందుగా మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం.. వైరల్ వీడియో
Advertisement

Miss World 2025: హైదరాబాద్ మహా నగరంలో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.  సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభించారు. 110 కిపైగా దేశాలకు చెందిన అందగత్తెలు ఈ కిరీటం కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే.

మన దేశం నుంచి మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి.

Advertisement

Also Read: Rain Alert: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. గంటకు 40కి.మీ నుంచి 50కి.మీ వేగంతో..!

Advertisement

మొత్తం 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన కన్నులవిందుగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్నమైన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మిస్ వరల్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు పాల్గొన్నారు.

Also Read: SBI Recruitment: ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. జీతం రూ.48,480

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×