E-Paper
Advertisement

Minister Ponnam: హక్కులకోసం పోరాడాలి.. కులగణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Minister Ponnam: హక్కులకోసం పోరాడాలి.. కులగణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
Advertisement

Minister Ponnam Comments: కుల గణనకు సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలు హక్కులను సాధించుకోవాలని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఓబీసీ అడ్వకేట్స్ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

Also Read: మిత్రులకు ఫాంహౌస్‌లు ఉన్నా కూల్చేవేతలే..సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీసీల పాత్ర మరువలేనిదన్నారు. ఈ విషయంలో అందరినీ అభినందిస్తున్నానంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మన హక్కులను మనం అడగాలన్నారు. ఈ సమావేశంలో లేవనెత్తిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ ఆయన పేర్కొన్నారు. కుల గణన చేస్తామంటూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు చెప్పానని గుర్తుచేశారు. ‘మళ్లీ చెబుతున్నాను.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలహీనవర్గాల న్యాయవాదులు ఏకం కావాలి. జీవితం సార్థకం కావాలంటే మనం మన హక్కుల కోసం పోరాడాలి’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×