E-Paper
Advertisement

Konda Surekha : కొండా సురేఖకు అస్వస్థత.. కింద పడిపోయి..

Konda Surekha : కొండా సురేఖకు అస్వస్థత.. కింద పడిపోయి..
Advertisement

Konda Surekha : మంత్రి కొండా సురేఖ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ మీటింగ్ కోసం సచివాలయానికి వచ్చారు. మీటింగ్ హాలులోకి వెళుతుండగా కళ్లు తిరిగి పడిపోయారు. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. వైద్యులను పిలిపించారు. డాక్టర్లు చెక్ చేసి.. లో బీపీ, లో షుగర్ వల్ల కళ్లు తిరిగాయని చెప్పారు.

మంత్రి కొండా సురేఖ ఉదయం నుంచి ఆహారం తీసుకోలేదని తెలుస్తోంది. ఏమీ తినకపోవడంతో షుగర్ లెవెల్స్ పడిపోయాయి. సెక్రటేరియట్‌లోనే ఎమర్జెన్సీ మెడికల్ టీమ్‌ ఆమెకు ప్రథమ చికిత్స చేసింది. ఆ తర్వాత ఆహారం తీసుకోవడంతో కొండా సురేఖ తేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని.. కేబినెట్‌ మీటింగ్‌కు తిరిగి హాజరయ్యారు. మంత్రి మండలి సమావేశం ముగిశాక హాస్పిటల్‌కు వెళతారని తెలుస్తోంది.

Advertisement

సచివాలయంలో అస్వస్థతకు గురైన మంత్రి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.  మంత్రి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×