E-Paper
Advertisement

Medchal Municipal Results: ఎల్లంపేట మున్సిపల్‌లో బీఆర్‌ఎస్ ముందంజ.. తుది ఫలితాలపై ఉత్కంఠ!

Medchal Municipal Results: ఎల్లంపేట మున్సిపల్‌లో బీఆర్‌ఎస్ ముందంజ.. తుది ఫలితాలపై ఉత్కంఠ!
Advertisement

Medchal Municipal Results: మేడ్చల్ స్వేచ్ఛ: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్లంపేట మున్సిపాలిటీలో ఇప్పటివరకు 14 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 24 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం బీఆర్‌ఎస్ పార్టీ 7 వార్డుల్లో గెలిచి ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ 2 వార్డుల్లో గెలుపొందింది. ఇంకా 10 వార్డుల ఫలితాలు రావాల్సి ఉండటంతో తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు మున్సిపాలిటీలో ఆధిక్యం సాధిస్తారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగిస్తున్నారు. తుది ఫలితాలు వెలువడిన అనంతరం మున్సిపల్ పాలనపై స్పష్టత రానుంది.

Also Read: Illu Illalu Pillalu Today Episode: సాగర్ పై నర్మద సీరియస్.. ప్రేమకు ధీరజ్ వార్నింగ్.. శ్రీవల్లికి టెన్షన్.. టెన్షన్..

10 వార్డుల ఫలితాలు

Advertisement

మూడుచింతలపల్లి మున్సిపల్‌లో బీఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యం 14 వార్డుల ఫలితాలు వెల్లడి – హోరాహోరీ పోటీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కూడా 14 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 24 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. వెలువడిన ఫలితాల ప్రకారం బీఆర్‌ఎస్ పార్టీ 10 వార్డుల్లో గెలిచి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 3 వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ 1 వార్డులో గెలుపొందింది. ఇంకా 10 వార్డుల ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. తుది ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఓట్ల లెక్కింపును అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగిస్తున్నారు. తుది ఫలితాలు వెలువడిన అనంతరం మున్సిపల్ పాలనపై స్పష్టత రానుంది.

Also Read: GHMC: మూడు కార్పొరేషన్లలో అధికారుల కొరత.. డబుల్ బాధ్యతలతో బేజారవుతున్న ఆఫీసర్లు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×