E-Paper
Advertisement

Manickam Tagore : రేవంత్ రెడ్డికి సీఎం పదవిపై కామెంట్స్ .. కేటీఆర్ కు మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీస్..

Manickam Tagore : రేవంత్ రెడ్డికి సీఎం పదవిపై కామెంట్స్ .. కేటీఆర్ కు మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీస్..
Advertisement
Telangana politics

Manickam Tagore to KTR(Telangana politics):

కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్‌ లీగలు నోటీసులు పంపారు. సీఎం పదవి కోసం మాణిక్కం ఠాగూర్‌కు రేవంత్‌రెడ్డి 50 కోట్లు లంచం ఇచ్చారంటూ ఇటీవల కేటీఆర్ ఆరోపించారు. దీంతో.. ఆయనకు లీగల్‌ నోటీసులు ఇచ్చినట్లు సామాజిక మాద్యమం ఎక్స్‌ వేదికగా ఠాగూర్‌ వెల్లడించారు.

జనవరి 28న సిరిసిల్లలో జరిగిన సభలో.. మేనేజ్‌మెంట్ కోటాలో సీఎం అయిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన ఠాగూర్‌.. ఎమ్మెల్యేల తీర్మానంతో రేవంత్‌ సీఎం అయ్యారన్నారు.కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే తన పేరును ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×