E-Paper
Advertisement

Mallu Bhatti Vikramarka | ఫార్ములా ఈ రేస్‌తో తెలంగాణకు ఎటువంటి లాభం లేదు : భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka | తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చుపెట్టిందని.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం సెక్రటేరియట్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంతా గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దే విధంగా పనిచేస్తున్నామని మండిపడ్డారు.

Mallu Bhatti Vikramarka | ఫార్ములా ఈ రేస్‌తో తెలంగాణకు ఎటువంటి లాభం లేదు : భట్టి విక్రమార్క
Advertisement

Mallu Bhatti Vikramarka | తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చుపెట్టిందని.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సెక్రటేరియట్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంతా గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దే విధంగా పనిచేస్తున్నామని మండిపడ్డారు.

హైదరాబాద్ నగరంలో ఫార్మెలా ఈ రేస్ రద్దు కావడంపై బిఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు అనవసరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-రేసు గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి.. ఈ కార్యక్రమం గురించి బిఆర్ఎస్ హయాంలో ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది. అయితే ఆ ఒప్పందంలో తెలంగాణకు ఎటువంటి ఆదాయం లేకపోగా.. రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా ఖర్చు భరించాలని చెప్పారు.

Advertisement

ఈ అగ్రిమెంట్ ప్రకారం.. ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఫార్మెలా ఈ రేస్ టికెట్లు అమ్ముకొని వచ్చే ఆదాయమంతా తీసుకెళ్లిపోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి నష్టం చేకూరే ఈవెంట్లు రద్దు చేయడమే ఉత్తమమని ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×