E-Paper
Advertisement

BREAKING: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

BREAKING: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..
Advertisement

Hyderabad fire accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బహదూర్‌పురాలో ఓ లారీ మెకానిక్ షాప్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.  దీంతో పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు.

ALSO READ: Bank of Baroda: డిగ్రీ అర్హతతో 4000 జాబ్స్.. తెలంగాణ, ఏపీలో కూడా ఖాళీలు.. స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్..

Advertisement

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి. గతంలో కూడా ఇదే లారీ మెకానిక్​ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఘటనకు గల కారణాలపై పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ: UPSC Notification: సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో 357 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఎప్పుడుంటే..?

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×