E-Paper
Advertisement

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు, రూ.కోటి ఆస్తి నష్టం

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు, రూ.కోటి ఆస్తి నష్టం
Advertisement

Fire Accident: నల్గొండలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రకాశం బజార్‌లోని మెడికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఓవైపు ఆస్పత్రి, మరోవైపు బ్యాంకులు, షాపులు ఉన్నాయి.  అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

చుట్టుపక్కల స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది  సంఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకపోయింది. ఫైరింజిన్లు వచ్చినా.. వాటర్ లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైర్ డిపార్ట్ మెంట్‌పై స్థానికులు ఓ రేంజ్ లో విరుచుకపడుతున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగనట్టు తెలుస్తోంది. అదృష్టం కొద్ది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలతియాల్సి ఉంది.

Advertisement

ALSO READ: Allu Arvind Mother Health: బిగ్ బ్రేకింగ్… అల్లు అరవింద్ తల్లికి తీవ్ర అస్వస్థత!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×