// // Nizamabad: టోల్ ప్లాజ్ వద్ద లారీ బీభత్సం.. నలుగురికి తీవ్రగాయాలు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Nizamabad: టోల్ ప్లాజ్ వద్ద లారీ బీభత్సం.. నలుగురికి తీవ్రగాయాలు

Nizamabad: టోల్ ప్లాజ్ వద్ద లారీ బీభత్సం.. నలుగురికి తీవ్రగాయాలు
Advertisement

Nizamabad: నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఒక లారీ బీభత్సం సృష్టించింది. ఫుల్లుగా మద్యం సేవించిన లారీ డ్రైవర్.. ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టాడు. దాంతో లారీ, కారు టోల్ ప్లాజ్ కౌంటర్లోకి దూసుకెళ్లాయి.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. టోల్ ప్లాజాలో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×