E-Paper
Advertisement

KTR : సర్కారు వారి కోత.. రైతుబంధుపై కేటీఆర్ సంచలన ప్రకటన..

KTR :  సర్కారు వారి కోత.. రైతుబంధుపై కేటీఆర్ సంచలన ప్రకటన..
Advertisement

KTR : ఎన్నికల సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పక్కవారికి ఎక్కువగా వస్తుందన్న బాధ కొందరికి ఎక్కువైందన్నారు.ఈ అంశం తమకు దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకే ఐదు ఎకరాల లిమిట్‌ విధించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే కోతపై ఆలోచన చేస్తామన్నారు.

రైతుబంధుకు కోత విధించే ఆలోచనలో కేసీఆర్‌ సర్కార్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ అంశమే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×