E-Paper
Advertisement

Ponnala Lakshmaiah : పొన్నాల ఇంటికి కేటీఆర్.. కేసీఆర్ తో భేటీ తర్వాతే క్లారిటీ వస్తుందా?

Ponnala Lakshmaiah : పొన్నాల ఇంటికి కేటీఆర్..  కేసీఆర్ తో భేటీ తర్వాతే క్లారిటీ వస్తుందా?
Advertisement

Ponnala Lakshmaiah : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని పొన్నాల ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఆయనతో 15 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఈ సమయంలో కేటీఆర్‌ వెంట పలువురు బీఆర్ఎస్‌ నాయకులు ఉన్నారు. పొన్నాలను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటామన్నారు.

ఇక ఆదివారం బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలుస్తానని చెప్పారు పొన్నాల లక్ష్మయ్య. కేసీఆర్‌ను కలిసిన తర్వాత అన్ని విషయాలు మీడియాకు చెబుతానన్నారు. ఇక జనగాం నుంచి పొన్నాల లక్ష్మయ్యను బరిలో దింపుతారా అన్న ప్రశ్నకు కేటీఆర్.. స్పందించారు. కేసీఆర్ ను కలిసిన తర్వాత వారే అన్ని విషయాలు చెబుతారన్నారు.

Advertisement

శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఓ లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన గులాబీ పార్టీలో చేరేందుకే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారనే విమర్శలు వచ్చాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×