E-Paper
Advertisement

Uppal Skywalk : అందుబాటులోకి ఉప్పల్‌ స్కైవాక్‌.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

Uppal Skywalk : అందుబాటులోకి ఉప్పల్‌ స్కైవాక్‌.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?
Advertisement

Uppal Skywalk inauguration(Hyderabad News Today): హైదరాబాద్ మరో స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. ఉప్పల్‌ జంక్షన్ లో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రోడ్డు దాటే పాదచారుల కోసం హెచ్‌ఎండీఏ ఈ స్కైవాక్ ను నిర్మించింది. 660 మీటర్ల పొడువున దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం మొత్తం రూ.25 కోట్లు ఖర్చు చేశారు.

4 వైపుల నుంచి నేరుగా ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులు, మెట్రో స్టేషన్‌కు స్కైవాక్ ను అనుసంధానించారు. మెట్లు ఎక్కలేని వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎస్కలేటర్లు, లిఫ్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. పాదచారుల కోసం టాయిలెట్ల సౌకర్యం కల్పించారు. నడిచివెళ్లేవారికి రక్షణ కోసం సైవాక్ కు ఇరువైపులా రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. ఎల్‌ఈడీ దీపాలు అర్చారు. ఎండ తగలకుండా రూఫ్‌లను ఏర్పాటు చేశారు.

Advertisement

ఉప్పల్ మెట్రో స్టేషన్‌ నుంచి నిత్యం 25-30 వేల మంది ప్రయాణిస్తారు. రింగురోడ్డులో రాకపోకలు సాగించే పాదచారుల సంఖ్య సుమారు 20 వేల వరకు ఉంటుంది. పాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉండటం కోసం స్కైవాక్ ను ఏర్పాటు చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×