E-Paper
Advertisement

KTR Hyderabad Metro : మెట్రో సెకండ్ ఫేస్‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..

KTR Hyderabad Metro : మెట్రో సెకండ్ ఫేస్‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..
Advertisement

KTR Hyderabad Metro : హైదరాబాద్‌లో మెట్రో సెకండ్‌ ఫేజ్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ 9న మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 6250 కోట్ల రూపాయలతో మెట్రో విస్తరణ పనులు చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ మధ్య 31 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మించనున్నట్టు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

మెట్రో రెండో ఫేజ్ ప‌నుల‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మెట్రో విస్తరణతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×