E-Paper
Advertisement

KTR: విఫల ప్రధాని అంటూ మోదీకి కేటీఆర్ కౌంటర్లు..

KTR: విఫల ప్రధాని అంటూ మోదీకి కేటీఆర్ కౌంటర్లు..
Advertisement
ktr

KTR: ప్రధాని మోడీ ప్రసంగంపై బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగితను సృష్టించిన విఫల ప్రధాని మోడీ అని అన్నారు. ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోమన్న ప్రధాని.. యువత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా యూనివర్సిటీ ఖాళీల భర్తీని అడ్డుకుంటున్న తెలంగాణ గవర్నర్ కు.. ప్రధాని ఒక మాట చెబితే బాగుండేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 15 వేల మంది స్ధానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా ప్రధాని మాట్లాడలేదన్నారు.

Advertisement

గుజరాత్ లో 20 వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన ప్రధాని, 520 కోట్లతో కాజీపేటలో రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అన్నారు కేటీఆర్.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×