E-Paper
Advertisement

Kishan Reddy : కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ..

Kishan Reddy : కేసీఆర్‌ చేసిన అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టే అని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ ను అపర భగీరథునిగా కీర్తించిందన్నారు. అన్ని ప్రాజెక్టులకూ కేసీఆరే చీఫ్ ఇంజనీర్ అన్నట్లు ప్రచారం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Kishan Reddy :  కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ..
Advertisement

Kishan Reddy : కేసీఆర్‌ చేసిన అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ ను అపర భగీరథునిగా కీర్తించిందన్నారు. అన్ని ప్రాజెక్టులకూ కేసీఆరే చీఫ్ ఇంజనీర్ అన్నట్లు ప్రచారం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ సర్కార్‌ ఏం చేయబోతుందో ప్రకటించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరితే 48 గంటల్లోనే విచారణ జరిగేలా సిఫార్సు చేస్తానని తెలిపారు. సీబీఐ దర్యాప్తు కోరకుంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో చర్చిస్తామన్నారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య సంధి కుదిరిందా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకటి కాదని నిరూపించుకోవాలని కిషన్‌రెడ్డి అన్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×