E-Paper
Advertisement

Kishan Reddy : కిషన్‌రెడ్డికి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స..

Kishan Reddy : కిషన్‌రెడ్డికి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స..
Advertisement

.Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆస్పత్రిలో చేరారు. గ్యాస్‌ సమస్య కారణంగా ఆదివారం రాత్రి 10.50 గంటల సమయంలో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కార్డియో న్యూరో సెంటర్‌లోని కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. కిషన్ రెడ్డిని పరిశీలనలో ఉంచామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement

ఆదివారం రాత్రి 8.30 గంటల వరకు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ కు ఆయన వ్యక్తిగత సిబ్బంది తరలించారు. ఎలాంటి ప్రమాదం లేదని ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×