E-Paper
Advertisement

Khairatabad Ganesh Nimajjanam Live Updates: గంగమ్మ ఒడికి గణనాథుడు.. ఆద్యంతం “జై గణేశా” నామస్మరణతో మారుమ్రోగిన భాగ్యనగర వీధులు

Khairatabad Ganesh Nimajjanam Live Updates: గంగమ్మ ఒడికి గణనాథుడు.. ఆద్యంతం “జై గణేశా” నామస్మరణతో మారుమ్రోగిన భాగ్యనగర వీధులు
Advertisement

Khairatabad Ganesh Nimajjanam Live Updates: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు మొదలై.. నిమజ్జన ప్రాంతానికి చేరుకుంది. క్రేన్ నంబర్ 4 వద్దకు మహాగణపతి విగ్రహం చేరుకోగా.. ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మలో నిమజ్జనం చేశారు. భారీ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు చేసిన ఏర్పాట్లను అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

  • తుది పూజల అనంతరం గణపతిని గంగమ్మ ఒడికి చేర్చిన సూపర్ క్రేన్
  • నిమజ్జనానికి ముందు తుది పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి
  • నిమజ్జనంలో పాల్గొన్న క్రేన్ డ్రైవర్స్, సిబ్బందికి 3 షిఫ్టులు వేయాలని సీఎం ఆదేశం
  • మహాగణపతి నిమజ్జనానికి సూపర్ క్రేన్
  • ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకున్న గణనాథుడు
  • చివరిరోజున సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకుని.. గణేషుడి నామస్మరణ చేస్తున్న భక్తులు
  • భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతున్న మహాగణపతి శోభాయాత్ర
  • భక్తజన సంద్రంగా మారిన ట్యాంక్ బండ్ దారులు
  • బొజ్జగణపయ్య నిమజ్జనాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులు
  • క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
  • భక్తులకు మంచినీళ్లు, భోజన వసతి ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ
  • 700 మంది పోలీసులతో భారీ బందోబస్త్
  • సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు ఖైరతాబాద్ మహా గణపతి
  • శోభాయాత్ర మార్గంలో 56 సీసీ కెమెరాల ఏర్పాటు
  • ప్రకటనలు, హోర్డింగుల ద్వారా రూ.40 లక్షలు
  • హుండీ ద్వారా రూ.70 లక్షల ఆదాయం
  • కోటి రూపాయలకు పైగా ఖైరతాబాద్ గణేష్ కు ఆదాయం
  • సరికొత్త రికార్డు సృష్టించిన మహా గణపతి ఆదాయం
  • 11 రోజులపాటు పూజలందుకున్న సప్తముఖ మహాశక్తి గణపతి
  • అర్థరాత్రి చివరి పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేష్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×